Years of Faith and Fellowship
క్యాంప్ స్థలానికి చేరుటకు కర్నూల్ బస్టాండ్ నుండి 14వ తేదీన వాహనాలు అందుబాటులో ఉంటాయి.
అవసరమైన వారు బ్రదర్. శేషన్న +91 94416 22610 ను సంప్రదించవచ్చు.
నేరుగా మీరే రాదలచుకుంటే బస్టాండ్ నుండే పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, గూడూరు ఆర్డినరీ బస్ ఎక్కి క్యాంప్ స్థలానికి రావచ్చును / బళ్లారి చౌరస్తా నుండి పెద్దపాడు ఆటోల్లో రావచ్చును.
EXCELLENCE
క్విజ్ లో పాల్గొనువారు జనవరి 5వ తేదిలోపు తమ పేరు క్యాంప్ కోఆర్డినేటర్ వద్ద ఫోన్ ద్వారా నమోదు చేయించుకోవలెను..
Yesca Youth Camp
Pushpa Raju Function Hall,
Near Rajiv Gruhakalpa,
Peddapadu, Andhra Pradesh, India
సమయాలు:
సోమవారం - గురువారం : ఉదయం 9:00 - సాయంత్రం 9:00